ఖురాన్ సంకలనా క్రమం

ఖురాన్ సంకలనా క్రమం

అనువాదకుని మాట ప్రియమైన సోదరసోదరీమణులారా! ఖురాను గ్రంథం వివిధ రూపాల్లో వర్గీకరించబడి ఉంది. సామాన్య వర్గీకరణ ప్రకారం- ఒక్కొక్క సూరాను ఒక్కొక్క అధ్యాయంగా పేర్కొంటారు. అలాచూస్తే నూట పద్నాలుగు అధ్యాయాలు అవుతాయి. అయితే ఖురాను గ్రంథం స్వయంగా 15:87 వ వాక్యంలో ఒక వర్గీకరణ చేస్తుంది. దాని ప్రకారం- ఫరాహీ విద్యా పీఠం పండితులు 114 సూరాలను ఏడు గ్రూపులుగా వర్గీకరించారు. కనుక ఇక మీదట గతంలో అధ్యాయాలుగా పేర్కొనే సూరాలను, సూరాలుగానే పేర్కొంటూ, ఈ ఏడు…