ప్రార్థన-నమాజు
ఇస్లాం ప్రార్థన

ప్రార్థన-నమాజు

మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెల కొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (Quran – 4 : 103) *Importance of the Prayer * (ప్రార్థన ప్రాముఖ్యత) -TheForemostDirective- (1.అత్యున్నత ఆదేశం) మా ఆయతులుబోధించబడినప్పుడు సజ్దాలోపడిపోయే వారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడే వారు, గర్వపడనివారుమాత్రమేమాసూక్తులనునమ్ము తారు.వారి…